వార్తలకు తిరిగి వెళ్లండి

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 106 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 284 పరుగులకే ఆలౌట్ అయింది.
కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లతో రాణించగా, సఫారీ బ్యాటర్లలో డెవిడ్ బెడింగ్హమ్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Loading comments...

