Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్‌పై ఆసీస్ ఘన విజయం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:35 PM జాతీయంక్రీడలు
విండీస్‌పై ఆసీస్ ఘన విజయం - Udayam
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఛాంపియన్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 119 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ, ఆ తర్వాత ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆసీస్ బౌలర్ల ధాటికి 83 పరుగులకే కుప్పకూలింది.

Comments

G
Loading comments...