Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి మ్యాచ్‌కు గిల్ దూరం.. పంజాబ్ కెప్టెన్‌గా ఉదయ్ సహారన్

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:50 AM జాతీయంక్రీడలు
తొలి మ్యాచ్‌కు గిల్ దూరం.. పంజాబ్ కెప్టెన్‌గా ఉదయ్ సహారన్ - Udayam
దేశవాళీ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అస్సాంతో జరగనున్న ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో లేకపోవడంతో అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే అక్టోబర్ 18 నుంచి ఛత్తీస్‌గఢ్‌తో జరిగే రెండో రంజీ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...