వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా (190) అద్భుత శతకంతో రాణించి సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో టెయిలెండర్లతో కలిసి అత్యధిక పరుగులు (174) చేసిన ఆటగాడిగా నిలిచి విరాట్ కోహ్లీ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశాడు.
ఒక దశలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను కమిన్స్, లయన్‌ల సహకారంతో రెన్‌షా ఒంటిచేత్తో ఆదుకున్నాడు.
Comments
Loading comments...

