వార్తలకు తిరిగి వెళ్లండి

భారత టెన్నిస్ స్టార్ సహజ యమలపల్లి సత్తా చాటింది. మొరాకో క్రీడాకారిణి ఎల్ జార్డితో కలిసి ఆమె లెక్సింగ్టన్ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అమెరికాలో జరిగిన ఫైనల్లో సహజ ద్వయం 2-6, 7-5, 12-10తో హెవిట్, స్ట్రకోవా జంటపై విజయం సాధించింది.
Comments
Loading comments...

