వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కకపోవడంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ఆటగాడిని ఎంపిక చేసేటప్పుడు వయసును కొలమానంగా తీసుకోకూడదని, కేవలం ప్రదర్శనను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
యువ ఆటగాళ్లైనా, సీనియర్లైనా ప్రతిభ, ఫామ్ ఆధారంగానే తుది జట్టులో అవకాశాలు కల్పించాలని సెహ్వాగ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

