Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌కు బిగ్ షాక్ అండ్ రిలీఫ్!

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 3:19 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌కు బిగ్ షాక్ అండ్ రిలీఫ్! - Udayam
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు జోష్ ఇంగ్లిష్, కామెరాన్ గ్రీన్ గాయాల నుంచి కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చారు. వీరి రాకతో తుది జట్టు ఎంపిక కష్టంగా మారింది. కాగా డర్బన్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెన్‌షా సెంచరీతో ఆసీస్ 390 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 4 వికెట్లకు 109 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...