Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల్లో నాథన్ లియోన్ ప్రపంచ రికార్డు..

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:35 PM జాతీయంక్రీడలు
టెస్టుల్లో నాథన్ లియోన్ ప్రపంచ రికార్డు.. - Udayam
దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు. టెస్టుల్లో 10వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మాట్ రెన్‌షాతో (190) కలిసి 9వ వికెట్‌కు 134 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో లియోన్ కీలక పాత్ర పోషించాడు.

Comments

G
Loading comments...