వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని క్రీడాకారులు, గాయకులను ప్రోత్సహించేందుకు ఇన్-డాట్ స్పోర్ట్స్, ప్రసార భారతి సంస్థలు సంయుక్తంగా 'కిసాన్ క్రికెట్ లీగ్' (కేసీఎల్)ను ఏర్పాటు చేశాయి.
ఐపీఎల్ తరహాలో క్రీడలు, వినోదాన్ని కలగలిపి ప్రతిభావంతులకు ప్రపంచస్థాయి వేదిక కల్పించడమే దీని ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

