వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్థివదేహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను స్మరించారు. అక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెను ఓదార్చారు.
Comments
Loading comments...

