Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరంలో ఆగస్టు 13, 14న సత్యదేవుని ఆవిర్భావోత్సవాలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 7:26 AM కాకినాడGeneral
అన్నవరంలో ఆగస్టు 13, 14న సత్యదేవుని ఆవిర్భావోత్సవాలు - Udayam
అన్నవరంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సత్యదేవుని 136వ ఆవిర్భావోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో చక్రధర్‌రావు తెలిపారు. ఉత్సవాల్లో వేదపారాయణాలు, హోమాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 14న వెండి రథంపై ప్రాకార సేవ, రాత్రి గరుడ వాహన సేవ చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఈవో కోరారు.

Comments

G
Loading comments...