Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13, 14న సత్యదేవుని ఆవిర్భావోత్సవాలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 5:11 PM కాకినాడGeneral
13, 14న సత్యదేవుని ఆవిర్భావోత్సవాలు - Udayam
అన్నవరంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సత్యదేవుని 136వ ఆవిర్భావోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో చక్రధర్‌రావు తెలిపారు. ఉత్సవాల్లో వేదపారాయణాలు, హోమాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించనున్నారు. 14న వెండి రథంపై ప్రాకార సేవ, రాత్రి గరుడ వాహన సేవను ఈవో చక్రధర్‌రావు చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు.

Comments

G
Loading comments...