వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి మార్కెట్లో శుక్రవారం కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో టమాటా, దోసకాయ రూ.30 చొప్పున, బెండకాయ, దొండకాయ, వంకాయ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. కాకరకాయ రూ.50, క్యారెట్, బీట్‌రూట్, బీరకాయ రూ.60, చిక్కుడుకాయ రూ.80గా ఉన్నాయి.
మిర్చి, బీన్స్ రూ.40, కాలీఫ్లవర్ రూ.50, కీరా రూ.60, ములక్కాడ రూ.10, సొరకాయ రూ.20 ధరలకు విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

