వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపిన ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో తొమ్మిది మందికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు.
మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

