Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 12:05 PM మెదక్General
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం - Udayam
సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి, మొఘల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించిన తెలంగాణ బహుజన విప్లవ వీరుడని కొనియాడారు. సామాజిక సమానత్వం, స్వేచ్ఛ కోసం సర్వాయి పాపన్న సాగించిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...