Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ దంపతుల బాట

Follow Udayam on Google
Harika Jun 19, 2026 2:36 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ దంపతుల బాట - Udayam
ముస్తాపూర్ సర్పంచ్ రాధా, నారాయణ దంపతులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వీరి చొరవతో గ్రామస్థులు సైతం తమ పిల్లలను చేర్పించి, ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచారు. మెరుగైన విద్య కోసం కమిటీని ఏర్పాటు చేసి, అదనపు ఉపాధ్యాయులను నియమించుకున్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో వీరి కృషి నేడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

Comments

G
Loading comments...