Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 12:05 PM నాగర్ కర్నూల్తెలంగాణ
ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - Udayam
సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతిని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్‌ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...