వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేపట్టినట్లు కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో రవిరెడ్డి, కవిత, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

