Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తి ‘సర్దార్ 2’ విడుదల తేదీ ఖరారు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 25, 2026 10:22 AM జాతీయంవినోదం
కార్తి ‘సర్దార్ 2’ విడుదల తేదీ ఖరారు - Udayam
కార్తి కథానాయకుడిగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘సర్దార్ 2’ విడుదల తేదీ ఖరారైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్‌.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు.

Comments

G
Loading comments...