వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న వరి రకాలను సాగు చేసిన రైతులు 10లోపు సంబంధిత డీలర్ వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గీత సూచించారు. నమోదు చేసుకున్న రైతులకే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వర్తిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వడ్లకే బోనస్ లభిస్తుందని తెలిపారు. సొంత లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకేల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఏఈవోలకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

