Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోగులకు సంజీవని ‘అభా’ కార్డు

కృష్ణ మూర్తి Jul 24, 2026 11:51 AM అల్ ఇండియా about 1 hour ago
రోగులకు సంజీవని ‘అభా’ కార్డు - Udayam Digital
బాధితుల వైద్య వివరాలను డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్' (అభా) కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోగుల వ్యాధులు, వాడుతున్న మందుల సమాచారం నమోదవుతుంది. ఈ కార్డు వల్ల రోగులు ఎక్కడికి వెళ్లినా పాత రిపోర్టులు లేకుండానే వైద్యులు సులభంగా చికిత్స అందించవచ్చు. అత్యవసర సమయాల్లో పేద, నిరక్షరాస్య రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

Comments

G
Loading comments...