Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి కోసం షో రిజెక్ట్ చేసిన సంజీవ్ కపూర్

అశ్విని దేవి Jun 23, 2026 10:43 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago
రూపాయి కోసం షో రిజెక్ట్ చేసిన సంజీవ్ కపూర్ - Udayam Digital
'మాస్టర్‌చెఫ్' మొదటి సీజన్ హోస్ట్ అక్షయ్ కుమార్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ పారితోషికం ఇవ్వనందుకు ఆ షో రెండో సీజన్‌ను తిరస్కరించానని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ వెల్లడించారు. ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత మూడో సీజన్‌కు నిర్వాహకులు తన నిబంధన ప్రకారమే అక్షయ్ కంటే రూపాయి ఎక్కువ ఇవ్వడంతోనే షోలో జాయిన్ అయ్యానని వివరించారు.

Comments

G
Loading comments...