వార్తలకు తిరిగి వెళ్లండి
‘సంబరాల ఏటి గట్టు’లో సంజయ్ దత్!

సాయిదుర్గా తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1940ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తారని సమాచారం.
హైదరాబాద్‌లో జరుగుతున్న చివరి షెడ్యూల్‌లో భాగంగా సాయితేజ్, సంజయ్‌లపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...