వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. 114 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరుపేద కుటుంబాలు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, గతంలో జాప్యం ఉండేదికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
