Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లసపాడులో పారిశుద్ధ్య సమస్యలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 01, 2026 11:55 AM కడపGeneral
లసపాడులో పారిశుద్ధ్య సమస్యలు - Udayam
వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలో పూడిపోయిన మురుగు కాలువలు, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ సమస్యలపై ఎంపీడీవో మహబూబ్‌ను వివరణ కోరగా, పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...