వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దుబాయ్‌లో ఉంటున్న ఓ విదేశీయుడితో ఆమె సంబంధంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రచారంపై సానియా మీర్జా లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆమె స్పందించే వరకు పెళ్లి వార్తల్లో నిజమెంతో నిర్ధారణ కాలేదు.
Comments
Loading comments...

