వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్ కోసం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన ఫేవరెట్ భారత ప్లేయింగ్-11ను ప్రకటించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటిచ్చారు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను ఎంచుకున్నారు.
గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్‌తో పాటు జడేజా/సుందర్/శివమ్ దూబేలను ఎంపిక చేశారు.
Comments
Loading comments...

