Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మారుతి'గా సంగీత్ శోభన్

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 11:51 AM వినోదంవినోదం
'మారుతి'గా సంగీత్ శోభన్ - Udayam
సంగీత్ శోభన్ పుట్టినరోజున రెండు కొత్త సినిమాలకు అప్‌డేట్స్ వచ్చాయి. దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చిత్రంలో అతడి పాత్రను ‘మారుతి’గా పరిచయం చేశారు. టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 23న విడుదల కానుంది. ఇక సహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కనున్న సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీకి ప్రణయ్ రావు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...