వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా ముగిశాక, మూవీ ఎలా ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ‘బాగుంది’ అంటూ సానుకూలంగా స్పందించారు.
దర్శకుడి నుంచి వచ్చిన ఈ రివ్యూ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సినిమా విజయంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...

