Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగుల్లో ఇసుక దోపిడీ జోరు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 6:37 AM నల్గొండGeneral
వాగుల్లో ఇసుక దోపిడీ జోరు - Udayam
గుర్రంపోడు మండలంలోని పలు వాగుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలను అరికట్టేందుకు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...