వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు నెలలకు పైగా మైదానానికి దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా శుక్రవారం ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.
అఫ్గానిస్థాన్‌తో ఆదివారం ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికయ్యారు. ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడించాలన్న షరతుతో ఎంపిక చేసిన నేపథ్యంలో.. తాజా ప్రాక్టీస్‌తో ఆయన అందుబాటులో ఉండటంపై ఆశలు పెరిగాయి.
Comments
Loading comments...

