Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఘనంగా MSME Business Expo–2026

Follow Udayam on Google
Ram Sep 11, 2026 11:39 PM జాతీయంGeneral
విశాఖలో ఘనంగా MSME Business Expo–2026 - Udayam
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో MSME Business Expo–2026ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సెప్టెంబర్‌ 11 నుంచి 13 వరకు జరిగే ఎక్స్‌పోలో 187 స్టాళ్లు ఏర్పాటు చేశారు. MSMEలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పర్యాటకం, స్టార్టప్‌లకు చెందిన ఉత్పత్తులను పరిశీలించి, పారిశ్రామికవేత్తలతో అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...