Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి శాంసంగ్‌ పెట్టుబడులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 07, 2026 5:53 PM అమరావతిGeneral
ఏపీకి శాంసంగ్‌ పెట్టుబడులు - Udayam
దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి లోకేశ్‌ శాంసంగ్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును కోరారు. అలాగే అమరావతి క్వాంటం వ్యాలీలో ఆర్‌అండ్‌డీ విభాగం, విశాఖలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, ప్రత్యేక శాంసంగ్‌ సిటీని నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...