Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా మహిళలకు రుణ ఛార్జీల రద్దు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 07, 2026 4:54 PM అమరావతిGeneral
డ్వాక్రా మహిళలకు రుణ ఛార్జీల రద్దు - Udayam
డ్వాక్రా మహిళలు తీసుకునే జీవనోపాధి రుణాలపై అదనపు ఛార్జీలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బ్యాంకులు ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేశాయి. గతంలో ఈ ఛార్జీల వల్ల మహిళలపై దాదాపు ఒక శాతం వరకు అదనపు భారం పడేది. తాజా రద్దు నిర్ణయంతో పొదుపు సంఘాల మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...