Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 07, 2026 2:41 PM అమరావతిGeneral
ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికుల వేతనాల కోసం రూ.1,824 కోట్లు విడుదల చేసింది. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్–గ్రామీణ్’ కింద మంజూరు చేసింది. ఈ పథకం కోసం 2026–27 బడ్జెట్‌లో ప్రభుత్వం మొత్తం రూ.4,605 కోట్లు కేటాయించింది. తాజా నిధుల విడుదలతో కూలీల బకాయిలు, వేతనాల చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి.

Comments

G
Loading comments...