Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభావంతులకు నగదు బహుమతులు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 07, 2026 5:08 PM నంద్యాలGeneral
ప్రతిభావంతులకు నగదు బహుమతులు - Udayam
నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, అధ్యాపకులకు గోళ్ల వెంకట నారాయణ శెట్టి ట్రస్ట్ తరఫున నగదు బహుమతులు అందజేశారు. వాయిస్ సంస్థ కూడా నగదు బహుమతులు ఇవ్వగా, పలువురు దాతలు విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేశారని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు.

Comments

G
Loading comments...