వార్తలకు తిరిగి వెళ్లండి
'తల్లికి వందనం' లబ్ధిదారులకు అలర్ట్

జులై 16, 17, 18 తేదీల్లో ‘తల్లికి వందనం’ రూ.15,000 జమ కానుంది. ఈ లబ్ధి కోసం తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ-KYC, ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్ తప్పనిసరి.
ప్రభుత్వ ఉద్యోగం, కారు, 300 యూనిట్ల కరెంట్ దాటకూడదనే నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తు లోపాల సవరణకు మరో తొమ్మిది రోజులే గడువు ఉంది.
Comments
Loading comments...