వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 'లోకల్ టు గ్లోబల్' విధానంతో మార్కెటింగ్‌ను మరింత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.
కళాకారుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు, వారి పిల్లల చదువుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంస్కృతిని కాపాడేందుకు చేనేత, హస్తకళలను ఆదరించాలన్నారు.
Comments
Loading comments...

