వార్తలకు తిరిగి వెళ్లండి
చిత్తూరులో సమంత సీమంతం

గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న నటి సమంత సీమంతం వేడుకలు చిత్తూరులోని ఆమె అత్తగారింట్లో సరళంగా జరిగాయి. థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన సమంతకు కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు.
రాజ్ సోదరి శీతల్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...