Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా ఇంటి బంగారం' షూటింగ్‌లో సమంత ప్రెగ్నెన్సీ కష్టాలు

Follow Udayam on Google
రాజిత దేవి Jun 30, 2026 11:06 AM జాతీయంవినోదం
మా ఇంటి బంగారం' షూటింగ్‌లో సమంత ప్రెగ్నెన్సీ కష్టాలు - Udayam
నటి సమంత గర్భవతి అన్న విషయాన్ని ‘మా ఇంటి బంగారం’ చిత్రీకరణ సమయంలోనే వెల్లడించారని దర్శకురాలు నందినిరెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సమంత తీవ్రమైన మార్నింగ్‌ సిక్‌నెస్‌తో బాధపడుతున్నా, వృత్తిపట్ల అంకితభావంతో పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో నటించారని నందినిరెడ్డి వెల్లడించారు. సమంతకు ఎటువంటి ఒత్తిడి కలగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...