Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత సినిమాతో థియేటర్లలో పూనకాలేనా?

Follow Udayam on Google
Shivani Jun 15, 2026 2:21 PM జాతీయంవినోదం
సమంత సినిమాతో థియేటర్లలో పూనకాలేనా? - Udayam
నటి సమంత ప్రధాన పాత్రలో, నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ప్రేక్షకులను అలరిస్తూనే, పూర్తి వినోదాన్ని అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...