వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తున్న నటి సమంత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. వైద్యుల సూచనలతో నిపుణుల పర్యవేక్షణలో స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
గతంలో ఎక్కువ బరువులు ఎత్తేలా శరీరాన్ని మార్చుకున్నానని సమంత తెలిపింది. ప్రస్తుతం శరీరం సూచనలకు అనుగుణంగా తక్కువ తీవ్రతతో వ్యాయామాలు చేస్తున్నానని ఆమె పేర్కొంది.
Comments
Loading comments...

