Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ సైఫ్‌-విద్యా బాలన్‌ జోడీ.. ఫ్రెంచ్‌ నటి ఎంట్రీ!

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:56 AM జాతీయంవినోదం
మళ్లీ సైఫ్‌-విద్యా బాలన్‌ జోడీ.. ఫ్రెంచ్‌ నటి ఎంట్రీ! - Udayam
సైఫ్‌ అలీ ఖాన్‌, విద్యా బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘లాంగ్‌ ఇయర్స్‌ అగో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ది లంచ్‌బాక్స్‌’ ఫేమ్‌ రితేశ్‌ బత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫ్రెంచ్‌ నటి మెలానీ లారెంట్‌ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ముంబయిలో షూటింగ్‌ ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల మధ్య మాటలేని దూరం, విభేదాలు ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Comments

G
Loading comments...