వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ హీరో జీవా, మలయాళ దర్శకుడు మహమ్మద్ ముస్తఫా కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రానికి పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా ‘జీవా 49’గా పేరుపెట్టిన ఈ సినిమాలో నిమిషా సజయన్, ‘వాళా 2’ ఫేమ్ ఏంజెల్ మారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కప్పెలా’, ‘మురా’ చిత్రాలతో గుర్తింపు పొందిన ముస్తఫా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Loading comments...

