వార్తలకు తిరిగి వెళ్లండి

తుని పరిధిలోని గుల్లిపాడు వద్ద రైలు ఢీకొని సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్ పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి వివరాలు, ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలకు 9247585731 నంబరును సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

