Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నంబర్‌ప్లేట్లతో వాహనాల విక్రయాలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 10:44 AM ఆదిలాబాద్General
నకిలీ నంబర్‌ప్లేట్లతో వాహనాల విక్రయాలు - Udayam
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ నంబర్‌ప్లేట్లు, ఇంజిన్‌, ఛాసిస్‌ నంబర్లు మార్చిన వాహనాల కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వాహనాలు తెచ్చి నకిలీ వివరాలతో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో ఇలాంటి 52 కేసులు నమోదు చేసి 61 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి నేరాలకు బీఎన్‌ఎస్‌, మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదవుతాయని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...