Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1984 అల్లర్ల కేసు జీవిత ఖైదీ..కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మృతి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 11:54 AM జాతీయంGeneral
 1984 అల్లర్ల కేసు జీవిత ఖైదీ..కాంగ్రెస్‌ మాజీ ఎంపీ  మృతి - Udayam
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ (84) మృతి చెందారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తిహాడ్‌ జైలు నుంచి సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించగా, మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అధిక రక్తపోటు, పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. పెరోల్‌ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారణకు ముందే మృతి చెందారు.

Comments

G
Loading comments...