వార్తలకు తిరిగి వెళ్లండి

హరిపురం జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో సొండిపూడి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు జె. నిహారిక, ఎల్. కౌశిక్, కె. త్రివేణి బృందం 40 మార్కులకు 30 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగిరి కరుణాకర్, సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
Comments
Loading comments...

