వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు 18న 17205 సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్ట్ రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట మీదుగా కాకుండా గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్లనుంది.
దీంతో మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కే సముద్రం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆ రోజు రైలుకు స్టాప్‌లు ఉండవని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

