వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అయితే, రెండు భాగాలుగా విడుదలవుతుందనే వార్తలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

